Salmos 96

TEL2010

1 యెహోవా చేసిన కొత్త కార్యాలను గూర్చి ఒక కొత్త కీర్తన పాడుడి!

2 యెహోవాకు కీర్తన పాడండి. ఆయన నామాన్ని స్తుతించండి.

3 దేవుడు నిజంగా ఆశ్చర్యకరుడని ఇతర ప్రజలతో చెప్పండి.

4 యెహోవా గొప్పవాడు, స్తుతికి పాత్రుడు.

5 ఇతర జనాల “దేవుళ్లంతా” కేవలం విగ్రహాలే.

6 ఆయన యెదుట అందమైన మహిమ ప్రకాశిస్తూ ఉంటుంది.

7 వంశములారా రాజ్యములారా యెహోవా మహిమకు,

8 యెహోవా నామాన్ని స్తుతించండి.

9 యెహోవా అందమైన ఆలయంలో ఆయనను ఆరాధించండి!

10 యెహోవా రాజు అని జనాలకు ప్రకటించండి!

11 ఆకాశములారా సంతోషించండి! భూమీ, ఆనందించుము!

12 పొలాల్లారా, వాటిలో పండే సమస్తమా సంతోషించండి!

13 యెహోవా వస్తున్నాడు గనుక సంతోషంగా ఉండండి.

Ler em outra tradução

Comparar lado a lado