Salmos 97

TEL2010

1 యెహోవా ఏలుతున్నాడు, భూమి సంతోషిస్తోంది.

2 దట్టమైన చీకటి మేఘాలు యెహోవాను ఆవరించాయి.

3 యెహోవా ముందర అగ్నిబయలు వెళ్తూ

4 ఆయన మెరుపు ఆకాశంలో తళుక్కుమంటుంది.

5 యెహోవా ఎదుట పర్వతాలు మైనంలా కరగి పోతాయి.

6 ఆకాశములారా, ఆయన మంచితనం గూర్చి చెప్పండి.

7 మనుష్యులు వారి విగ్రహాలను పూజిస్తారు.

8 సీయోనూ, విని సంతోషించుము!

9 సర్వోన్నతుడవైన యెహోవా, నిజంగా నీవే భూమిని పాలించేవాడవు.

10 యెహోవాను ప్రేమించే ప్రజలు దుర్మార్గాన్ని ద్వేషిస్తారు.

11 మంచి మనుష్యుల మీద వెలుగు, సంతోషం ప్రకాశిస్తాయి.

12 మంచి మనుష్యులారా యెహోవాయందు ఆనందించండి.

Ler em outra tradução

Comparar lado a lado