1 రండి, మనం యెహోవాని స్తుతించుదాము.
2 యెహోవాకు మనం కృతజ్ఞతా కీర్తనలు పాడుదాము.
3 ఎందుకంటే ఆయన మహా గొప్ప దేవుడు గనుక.
4 లోతైన గుహలు, ఎత్తయిన పర్వతాలు యెహోవాకు చెందుతాయి.
5 మహా సముద్రమూ ఆయనదే ఆయనే దాన్ని సృష్టించాడు.
6 రండి, మనం సాగిలపడి ఆయనను ఆరాధించుదాము.
7 ఆయన మన దేవుడు,
8 దేవుడు చెబతున్నాడు, “మెరీబా దగ్గర మీరు ఉన్నట్టుగా
9 మీ పూర్వీకులు నన్ను శోధించారు. వారు నన్ను పరీక్షించారు.
10 ఆ ప్రజలతో 40 సంవత్సరాలు నేను సహనంగా ఉన్నాను.
11 అందుచేత నాకు కోపం వచ్చి,