Salmos 76

TEL2010

1 యూదాలో ప్రజలు దేవుని ఎరుగుదురు.

2 దేవుని ఆలయం షాలేములో ఉంది.

3 అక్కడ విల్లులను, బాణాలను కేడెములను,

4 దేవా, నీవు నీ శత్రువులను ఓడించిన ఆ కొండల నుండి

5 ఆ సైనికులు చాలా బలం కలవారని తలంచారు. కాని యిప్పుడు వారు చచ్చి పొలాల్లో పడి ఉన్నారు.

6 యాకోబు దేవుడు ఆ సైనికులను గద్దించాడు.

7 దేవా, నీవు భీకరుడవు.

10 దేవా, నీవు దుర్మార్గులను శిక్షించినప్పుడు ప్రజలు నిన్ను స్తుతిస్తారు.

11 ప్రజలారా! మీ దేవుడైన యెహోవాకు మీరు వాగ్దానాలు చేశారు.

12 దేవుడు మహా నాయకులను ఓడిస్తాడు.

Ler em outra tradução

Comparar lado a lado