Salmos 75

TEL2010

1 దేవా, మేము నిన్ను స్తుతిస్తున్నాము.

2 దేవుడు ఇలా చెబతున్నాడు; “తీర్పు సమయాన్ని నేను నిర్ణయిస్తాను.

3 భూమి, దాని మీద ఉన్న సమస్తం కంపిస్తూ ఉన్నప్పుడు

6 తూర్పునుండిగాని పడమరనుండిగాని

7 దేవుడే న్యాయమూర్తి, ఏ మనిషి ప్రముఖడో దేవుడే నిర్ణయిస్తాడు.

8 దుర్మార్గులను శిక్షించుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. యెహోవా చేతిలో ఒక పాత్రవుంది.

9 ఈ సంగతులను గూర్చి నేను ఎల్లప్పుడూ ప్రజలకు చెబతాను.

10 దుర్మార్గుల నుండి శక్తిని నేను తీసివేస్తాను.

Ler em outra tradução

Comparar lado a lado