Salmos 74

TEL2010

1 దేవా, నీవు మమ్మల్ని శాశ్వతంగా విడిచి పెట్టేశావా?

2 చాలా కాలం క్రిందట నీవు కొన్న ప్రజలను జ్ఞాపకం చేసుకో.

3 దేవా, నీవు వచ్చి ఈ పురాతన శిథిలాల మధ్య నడువుము.

4 శత్రువులు ఆలయంలో యుద్ధపు కేకలు వేసారు.

5 శత్రుసైనికులు గొడ్డలితో కలుపు మొక్కలను

6 ఈ సైనికులు తమ గొడ్డళ్లను సమ్మెటలను ప్రయోగించి దేవా,

7 దేవా, ఆ సైనికులు నీ పవిత్ర స్థలాన్ని కాల్చివేశారు.

8 శత్రువు మమ్మల్ని పూర్తిగా చితుకగొట్టాలని నిర్ణయించాడు.

9 మా సొంత గుర్తులు ఏవీ మేము చూడలేక పోయాము.

10 దేవా, ఇకెంత కాలం శత్రువు మమ్మల్ని ఎగతాళి చేస్తాడు?

11 దేవా, నీవెందుకు మమ్మల్ని అంత కఠినంగా శక్షించావు.?

12 దేవా చాల కాలంగా నీవే మా రాజువు.

13 దేవా, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసేందుకు నీవు నీ మహా శక్తిని ప్రయోగించావు.

14 మకరపు తలలను నీవు చితుకగొట్టావు.

15 జల ఊటలను, భూగర్భ జలాన్ని నీవు తెరచి ప్రపంచాన్ని వరదపాలు చేశావు.

16 దేవా, పగటిని నీవు ఏలుతున్నావు. మరియు రాత్రిని నీవు ఏలుతున్నావు.

17 భూమి మీద ఉన్న సమస్తానికీ నీవే హద్దులు నియమించావు.

18 దేవా, ఈ సంగతులు జ్ఞాపకం చేసుకో. మరియు శత్రువు నిన్ను ఆవమానించాడని జ్ఞాపకం చేసుకో.

19 దేవా, ఆ అడవి, మృగాలను నీ పావురాన్ని తీసుకోనివ్వకుము.

20 నీ ఒడంబడికను జ్ఞాపకం చేసుకోనుము.

21 దేవా, నీ ప్రజలకు అవమానం కలిగింది.

22 దేవా, లేచి పోరాడుము.

23 ప్రతి రోజూ నీ శత్రువులు నిన్ను గూర్చి చెప్పిన చెడు సంగతులు మరచిపోకుము.

Ler em outra tradução

Comparar lado a lado