Salmos 73

TEL2010

1 దేవుడు నిజంగా ఇశ్రాయేలీయుల యెడల మంచివాడు.

2 నేను దాదాపుగా జారిపోయి,

3 దుర్మార్గులు సఫలమవటం నేను చూసాను.

4 ఆ మనుష్యులు ఆరోగ్యంగా ఉన్నారు.

5 మేము కష్టాలు అనుభవిస్తున్నట్టు ఆ గర్విష్ఠులు కష్టాలు పడరు.

6 కనుక వారు చాలా గర్విష్ఠులు, ద్వేష స్వభావులు.

7 ఆ మనుష్యులకు కనబడింది ఏదైనా వారికి నచ్చితే వారు వెళ్లి దాన్ని తీసుకొంటారు.

8 ఇతరులను గూర్చి కృ-రమైన చెడ్డ మాటలు వారు చెబతారు. వారు ఇతరులను ఎగతాళి చేస్తారు.

9 ఆ గర్విష్ఠులు వారే దేవుళ్లని అనుకుంటారు.

10 కనుక దేవుని ప్రజలు సహితం ఆ దుర్మార్గుల వైపు తిరిగి

11 “మేము చేసే సంగతులు దేవునికి తెలియవు.

12 ఆ గర్విష్ఠులు దుర్మార్గులు, ధనికులు.

13 కనుక నేనెందుకు ఇంకా నా హృదయాన్ని పవిత్రం చేసుకోవాలి?

14 దేవా, రోజంతా నేను శ్రమ పడుతున్నాను.

15 ఈ సంగతులు నేను ఇతరులతో చెప్పాలని అనుకొన్నాను.

16 ఈ సంగతులను నా మనస్సునందు గ్రహించుటకు నేను ప్రయత్నించాను.

17 నేను దేవుని ఆలయానికి వెళ్లాను,

18 దేవా, ఆ మనుష్యులను నీవు నిజంగా అపాయకరమైన పరిస్థితిలో పెట్టావు.

19 కష్టం అకస్మాత్తుగా రావచ్చును.

20 యెహోవా, మేము మేల్కొన్నప్పుడు

23 నాకు కావలసిందంతా నాకు ఉంది నేను ఎల్లప్పుడూ నీతో ఉన్నాను.

24 దేవా, నీవు నన్ను నడిపించి నాకు మంచి సలహా ఇమ్ము.

25 దేవా, పరలోకంలో నాకు నీవు ఉన్నావు.

26 ఒకవేళ నా మనస్సు, నా శరీరం నాశనం చేయబడుతాయేమో.

27 దేవా, నిన్ను విడిచిపెట్టే ప్రజలు తప్పిపోతారు.

28 కాని నేను దేవునికి సన్నిహితంగా ఉన్నాను.

Ler em outra tradução

Comparar lado a lado