Salmos 54

TEL2010

1 దేవా, నీ నామం ద్వారా నన్ను రక్షించుము.

2 దేవా నా ప్రార్థనను,

3 పరదేశీయులు నాకు విరోధంగా తిరిగారు.

4 చూడండి, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు.

5 తమ స్వంత దుష్టత్వముతో నాపై గూఢచారత్వము చేసే జనులను దేవుడు శిక్షిస్తాడు.

6 దేవా, నేను నీకు స్వేచ్ఛార్పణలు ఇస్తాను.

7 నీవు నా కష్టాలన్నిటినుండి నన్ను రక్షించావు.

Ler em outra tradução

Comparar lado a lado