Salmos 55

TEL2010

1 దేవా నా ప్రార్థన వినుము.

2 దేవా దయతో నా ప్రార్థన విని నాకు జవాబు అనుగ్రహించుము.

3 నా శత్రువులు నాకు విరోధముగా చెప్పిన దాన్ని బట్టి, మరియు దుష్టుల అణచివేతనుబట్టి నేను కలవరం చెందాను.

4 నాలో నా గుండె ఆదురుతోంది.

5 నాకు భయము మరియు వణకుగా ఉంది.

6 ఆహా, నాకు పావురమువలె రెక్కలు ఉంటే ఎంత బాగుంటుంది.

7 నేను చాలా దూరంగా అరణ్యంలోనికి వెళ్లిపోదును.

8 నేను పరుగెత్తి పోదును.

9 నా ప్రభువా, వారి అబద్ధపు మాటలను తారుమారు చేయుము.

10 పట్టణం చుట్టూ దాని గోడల మీద రాత్రింబగళ్లు బలాత్కారము, యుద్ధము నడుస్తున్నాయి.

11 వీధుల్లో చాలా నేరం ప్రబలుతుంది.

12 ఒకవేళ శత్రువు నన్ను అవమానించటమే అయితే

13 కానీ, అది నీవే అవటంవల్ల నేను భయపడను. ఎందుకంటే నీవు,

14 మనం కలిసి మధుర సంభాషణ చేసే వాళ్లము.

15 నా శత్రువులు వారి సమయం రాకముందే మరణిస్తారనుకొంటాను.

16 నేను సహాయం కోసం దేవునికి మొరపెడతాను.

17 సాయంత్రం, ఉదయం, మధ్యాహ్నం నా ఆరోపణలు దేవునికి నేను చెబతాను.

18 నేను చాలా యుద్ధాలు చేశాను.

19 దేవుడు అనాటి కాలంనుండి సింహాసనాసీనుడు.

20 నా స్నేహితుడు తన స్నేహితుల మీద దాడి చేసాడు.

21 అతడు వెన్నవలె మెత్తగా మాట్లాడుతాడు.

22 నీ చింతలన్నిటినీ యెహోవాకు అప్పగించు

23 కాని దేవా! దుష్టులను దుర్నీతి అనే గుంటలోనికి అణచివేస్తావు.

Ler em outra tradução

Comparar lado a lado