1 తెలివి తక్కువ వాడు మాత్రమే దేవుడు లేడని తలుస్తాడు.
2 నిజంగా దేవుడు పరలోకంలో ఉండి మనల్ని చూస్తూ ఉన్నాడు.
3 కానీ ప్రతి మనిషీ దేవునికి వ్యతిరేకంగా తిరిగి పోయాడు.
4 దేవుడు చెబతున్నాడు, “ఆ దుర్మార్గులకు సత్యం బాగా తెలుసు.
5 కాని ఆ దుర్మార్గులు ఇంతకు ముందెన్నడూ
6 ఇశ్రాయేలు ప్రజలారా,