Salmos 45

TEL2010

1 రాజుకోసం నేను ఈ విషయాలు వ్రాస్తూ ఉండగా

2 నీవు అందరికంటె ఎంతో అందంగా ఉన్నావు!

3 నీవు ఖడ్గం ధరించు, యుద్ధ వీరుడువలె, మహిమను, ఘనతను ధరించుము.

4 నీవు అద్భుతంగా కనబడుతున్నావు! వెళ్లి, నీతి న్యాయం కోసం పోరాటంలో గెలువుము.

5 నీ బాణాలు సిద్ధంగా ఉన్నాయి. అవి రాజు శత్రువుల హృదయాల్లోకి ప్రవేశిస్తాయి

6 దేవా, నీ సింహాసనం శాశ్వతంగా కొనసాగుతుంది!

7 నీవు నీతిని ప్రేమిస్తావు, కీడును నీవు ద్వేషిస్తావు.

8 నీ వస్త్రాలు గోపరసం, అగరు, లవంగి, పట్టావంటి కమ్మని సువాసనగా ఉన్నాయి.

9 నీవు ఘనపరచే స్త్రీలలో రాజకుమారైలున్నారు.

10 కుమారీ, నా మాట వినుము.

11 రాజు నీ సౌందర్యాన్ని ప్రేమిస్తున్నాడు.

12 తూరు పట్టణ ప్రజలు నీ కోసం కానుకలు తెస్తారు.

13 రాజకుమారి రాజ గృహంలో బహు అందమైనది.

14 ఆమె అందమైన తన వస్త్రాలు ధరిస్తుంది. మరియు రాజు దగ్గరకు తీసుకొని రాబడుతుంది.

15 సంతోషంతో నిండిపోయి వారు వస్తారు.

16 రాజా, నీ తరువాత నీ కుమారులు పరిపాలిస్తారు.

17 నీ పేరును శాశ్వతంగా నేను ప్రసిద్ధి చేస్తాను.

Ler em outra tradução

Comparar lado a lado