Salmos 46

TEL2010

1 దేవుడు మా ఆశ్రయం, మా శక్తి.

2 అందుచేత భూమి కంపించినప్పుడు,

3 సముద్రాలు పొంగినను, చీకటితో నిండినను,

4 ఒక నది ఉంది. దాని కాలువలు దేవుని నివాసానికి,

5 ఆ పట్టణంలో దేవుడు ఉన్నాడు. కనుక అది ఎన్నటికీ నాశనం చేయబడదు.

6 రాజ్యాలు భయంతో పణకుతాయి.

7 సర్వశక్తిమంతుడైన యెహోవా మనతో ఉన్నాడు.

8 చూడండి, యెహోవా చేసే మహత్తర కార్యాలు చూడండి.

9 భూమి మీద ఎక్కడైనా సరే యుద్ధాలను యెహోవా ఆపివేయగలడు.

10 దేవుడు చెబతున్నాడు, “మౌనంగా ఉండి, నేను దేవుణ్ణి అని తెలుసుకోనండి.

11 సర్వశక్తిమంతుడైన యెహోవా మనతో ఉన్నాడు.

Ler em outra tradução

Comparar lado a lado