Salmos 23

TEL2010

1 యెహోవా నా కాపరి

2 పచ్చటి పచ్చిక బయళ్లలో ఆయన నన్ను పడుకో పెడతాడు.

3 ఆయన తన నామ ఘనత కోసం నా ఆత్మకు నూతన బలం ప్రసాదిస్తాడు.

4 చివరికి మరణాంధకారపు లోయలో నడిచినప్పుడు కూడా

5 యెహోవా, నా శత్రువుల ఎదుటనే నీవు నాక భోజనం సిద్ధం చేశావు.

6 నా మిగిలిన జీవితం అంతా మేలు, కరుణ నాతో ఉంటాయి.

Ler em outra tradução

Comparar lado a lado