1 నా దేవా, నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టావు?
2 నా దేవా, పగలు నేను నీకు మొరపెట్టాను.
3 దేవా, నీవు పవిత్రుడవు.
4 మా పూర్వీకులు నిన్ను నమ్ముకొన్నారు.
5 మా పూర్వీకులు సహాయంకోసం నిన్ను వేడుకొన్నారు, దేవా, తమ శత్రువులు నుంచి వారు తప్పించుకొన్నారు.
6 అందుచేత నేను మనిషిని కానా, పురుగునా?
7 నన్ను చూచే ప్రతి ఒక్కరూ నన్ను ఎగతాళి చేస్తారు.
8 వారు నాతో అంటారు: “నీకు సహాయం చేయుమని నీవు యెహోవాను అడగాలి.
9 దేవా, నిజంగా నేను నీ మీద ఆధార పడియున్నాను. నన్ను గర్భమునుండి బయటకు లాగిన వాడవు నీవే.
10 నేను పుట్టిన రోజునుండి నీవు నాకు దేవునిగా ఉన్నావు.
11 కనుక దేవా, నన్ను విడువకు.
12 మనుష్యులు రంకెవేసే ఆబోతుల్లాగా నా చుట్టూ వున్నారు.
13 ఒక జంతువును చీల్చివేస్తూ, గర్జిస్తున్న సింహాల్లా ఉన్నారు వారు.
14 నేలమీద పోయబడ్డ నీళ్లలా
15 నా నోరు ఎండి, పగిలిపోయిన చిల్ల పెంకులా ఉన్నది.
16 “కుక్కలు” నా చుట్టూరా ఉన్నాయి.
17 నేను నా ఎముకల్ని చూడగలను.
18 ఆ ప్రజలు నా వస్త్రాలను వారిలో వారు పంచుకొంటున్నారు.
19 యెహోవా, నన్ను విడువకుము!
20 యెహోవా, ఖడ్గం నుండి నా ప్రాణాన్ని రక్షించుము.
21 సింహం నోటినుండి నన్ను రక్షించుము.
22 యెహోవా, నిన్ను గూర్చి నేను నా సోదరులతో చెబుతాను.
23 యెహోవాను ఆరాధించే ప్రజలారా! మీరంతా ఆయనను స్తుతించండి.
24 ఎందుకంటే కష్టాలలో ఉన్న పేద ప్రజలకు యెహోవా సహాయం చేస్తాడు.
25 యెహోవా, మహా సమాజంలో నా స్తుతి నీ నుండే వస్తుంది.
26 పేద ప్రజలు తిని, తృప్తి పొందుతారు.
27 దూరదేశాల్లోని ప్రజలంతా యెహోవాను జ్ఞాపకం చేసుకొని
28 ఎందుకనగా యెహోవాయే రాజు. దేశాలన్నింటినీ ఏలేవాడు ఆయనే.
29 నిజంగా, భూమిలో నిద్రించబోయే వారందరూ ఆయన్ని ఆరాధిస్తారు.
30 భవిష్యత్తులో మన వారసులు యెహోవాను సేవిస్తారు.
31 ఇంకా పుట్టని మనుష్యులకు వచ్చి దేవుని మంచి తనం గూర్చి చెబుతారు.