Salmos 21

TEL2010

1 యెహోవా, నీ బలం రాజును సంతోషపరుస్తుంది.

2 రాజు కోరినవాటిని నీవు అతనికిచ్చావు. రాజు కొన్నింటికోసం అడిగాడు.

3 యెహోవా, నీవు నిజంగా ఎన్నో మంచి వాటిని రాజుకిచ్చావు.

4 దేవా, జీనంకోసం అతడు నిన్ను అడిగాడు. నీవు దానిని అతనికిచ్చావు.

5 రాజుకు నీవు విజయాన్నిచ్చావు కనుక అతనికి గొప్ప కీర్తి ఉంది.

6 దేవా, నీవు రాజుకు నిజంగా శాశ్వత ఆశీర్వాదాలు ఇచ్చావు.

7 రాజు వాస్తవంగా యెహోవాను నమ్ముతున్నాడు.

8 రాజా! నీవు బలవంతుడవని నీ శత్రువులందరికీ నీవు చూపిస్తావు.

9 నీవు కనబడినప్పుడు

10 ఆ శత్రువుల కుటుంబాలు నాశనం చేయబడతాయి.

11 ఎందుకంటే, యెహోవా, ఆ ప్రజలు నీకు విరోధంగా దుష్టపథకాలు వేసారు.

12 కాని యెహోవా, వారు వెనుతిరిగి పారిపోయేలా చేస్తావు.

13 యెహోవా, నీ బలంతో లెమ్ము. నీ గొప్పదనం గూర్చి

Ler em outra tradução

Comparar lado a lado