1 భూమి, దాని మీద ఉన్న సమస్తం యెహోవాకు చెందినవే.
2 జలాల మీద భూమిని యెహోవా స్థాపించాడు.
3 యెహోవా పర్వతం మీదికి ఎవరు ఎక్కగలరు?
4 అక్కడ ఎవరు ఆరాధించగలరు?
5 మంచి మనుష్యులు, ఇతరులకు మేలు చేయుమని యెహోవాను వేడుకొంటారు.
6 దేవుని వెంబడించటానికి ప్రయత్నించేవారే ఆ మంచి మనుష్యులు.
7 గుమ్మాల్లారా, మీ తలలు పైకెత్తండి.
8 ఈ మహిమగల రాజు ఎవరు?
9 గుమ్మాల్లారా, మీ తలలు పైకెత్తండి!
10 ఆ మహిమగల రాజు ఎవరు?