Salmos 124

TEL2010

1 గత కాలంలో యెహోవాయే మన పక్షంగా ఉండకపోతే మనకు ఏమి జరిగి ఉండేదో?

2 గత కాలంలో యెహోవాయే మన పక్షంగా ఉండకపోతే మాకు ఏమి జరిగి ఉండేదో?

3 అప్పుడు మన శత్రువులకు మన మీద కోపం వచ్చినప్పుడల్లా

4 అప్పుడు మన శత్రుసైన్యాలు మనల్ని కొట్టుకుపోయే ప్రవాహంలా,

5 అప్పుడు ఆ గర్విష్ఠులు నోటి వరకూ పొంగుతూ

6 యెహోవాను స్తుతించండి. మన శత్రువులు

7 మనం వలలో పట్టబడి తర్వాత తప్పించుకొన్న పక్షిలా ఉన్నాము.

8 మనకు సహాయం యోహోవా దగ్గర నుండే వచ్చింది.

Ler em outra tradução

Comparar lado a lado