1 దేవా, నేను నీవైపు చూచి ప్రార్థిస్తున్నాను.
2 బానిసలు వారి అవసరాల కోసం వారి యజమానుల మీద ఆధారపడతారు.
3 యెహోవా, మా మీద దయ చూపించుము.
4 ఆ గర్విష్ఠుల ఎగతాళితో మా ప్రాణం అధిక భారాన్ని పొందింది.
TEL2010