Salmos 125

TEL2010

1 యెహోవాను నమ్ముకొనేవారు సీయోనుకొండలా ఉంటారు.

2 యెరూషలేము చుట్టూరా పర్వతాలు ఉన్నాయి.

3 దుర్మార్గులు మంచి ప్రజల దేశాన్ని శాశ్వతంగా వశం చేసుకోరు.

4 యెహోవా, మంచి మనుష్యులకు మంచి వాడవుగా ఉండుము.

5 యెహోవా, దుర్మార్గులను నీవు శిక్షించుము.

Ler em outra tradução

Comparar lado a lado