Salmos 12

TEL2010

1 యెహోవా, నన్ను రక్షించుము!

2 మనుష్యులు వారి పొరుగువారితో అబద్ధాలు చెబుతారు.

3 అబద్ధాలు చెప్పేవారి పెదవులను యెహోవా కోసివేయాలి.

4 “మన అబద్ధాలే మనలను ప్రముఖులుగా అయ్యేందుకు తోడ్పడతాయి.

5 కానీ యెహోవా చెబుతున్నాడు,

6 యెహోవా మాటలు సత్యం, నిర్మలం.

7 యెహోవా, నిస్సహాయ ప్రజల విషయమై జాగ్రత్త తీసుకొంటావు.

8 మనుష్యుల మధ్యలో దుష్టత్వము చెడుతనము పెరిగినప్పుడు

Ler em outra tradução

Comparar lado a lado