Salmos 13

TEL2010

1 యెహోవా, ఎన్నాళ్లు నన్ను మరచిపోతావు?

2 నీవు ఒకవేళ నన్ను మరచిపోయావేమోనని ఇంకెన్నాళ్లు నేను తలంచాలి?

3 నా దేవా, యెహోవా, నన్ను చూడుము. నా ప్రశ్నలకు జవాబిమ్ము.

4 అప్పుడు నా శత్రువు, “నేనే వానిని ఓడించాను” అనవచ్చు.

5 యెహోవా, నాకు సహాయం చేయుటకు నీ ప్రేమనే నేను నమ్ముకొన్నాను.

6 యెహోవా నాకు మేలు కార్యాలు చేశాడు.

Ler em outra tradução

Comparar lado a lado