Salmos 111

TEL2010

1 యెహోవాను స్తుతించండి!

2 యెహోవా ఆశ్చర్యకార్యాలు చేస్తాడు.

3 దేవుడు వాస్తవంగా మహిమగల ఆశ్చర్యకార్యాలు చేస్తాడు.

4 దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు.

5 దేవుడు తన అనుచరులకు ఆహారం ఇస్తాడు.

6 దేవుడు చేసిన శక్తివంతమైన పనులు ఆయన తన ప్రజలకు

7 దేవుడు చేసే ప్రతిది మంచిది, న్యాయమయింది కూడా.

8 దేవుని ఆదేశాలు నిత్యం కొనసాగుతాయి.

9 దేవుడు తన ప్రజలను రక్షిస్తాడు. దేవుడు తన ఒడంబడికను శాశ్వతంగా కొనసాగేందుకు చేసాడు.

10 దేవుడంటే భయము, భక్తివుంటేనే జ్ఞానం ప్రారంభం అవుతుంది.

Ler em outra tradução

Comparar lado a lado