Salmos 110

TEL2010

1 “నీ శత్రువులను నీ పాదాల కింద పీఠంగా నేను ఉంచేవరకు ఇక్కడ నా కుడి పక్కన కూర్చో.”

2 నీ రాజ్యం విస్తరించేలా యెహోవా సహాయం చేస్తాడు. నీ రాజ్యం సీయోను వద్ద మొదలై నీవు నీ శత్రువులను

3 నీవు రాజువైన రోజుననే నీ ప్రజలు నీతో కలుస్తారు.

4 యెహోవా ఒక వాగ్దానం చేసాడు.

5 నా ప్రభువు నీ కుడి పక్కన వున్నాడు.

6 దేవుడు రాజ్యాలకు తీర్పు తీర్చాడు.

7 మార్గంలోని సెలయేటినుండి రాజు మంచినీరు తాగుతాడు.

Ler em outra tradução

Comparar lado a lado