Salmos 112

TEL2010

1 యెహోవాను స్తుతించండి.

2 ఆ మనిషి సంతతివారు భూమి మీద చాలా గొప్పగా ఉంటారు.

3 ఆ వ్యక్తి కుటుంబీకులు చాలా ధనికులుగా ఉంటారు.

4 మంచివాళ్లకు దేవుడు చీకట్లో ప్రకాశిస్తున్న వెలుతురులా ఉంటాడు.

5 ఒక మనిషికి దయగా ఉండటం, ధారాళంగా ఇచ్చేగుణం కలిగి ఉండటం, అతనికి మంచిది.

6 ఆ మనిషి ఎన్నటికీ పడిపోడు.

7 మంచి మనిషి చెడు సమాచారాలకు భయ పడాల్సిన అవసరం లేదు.

8 ఆ మనిషి ధైర్యంగా ఉంటాడు. అతడు భయపడడు.

9 ఆమనిషి పేదవారికి వస్తువులను ఉచితంగా ఇస్తాడు.

10 దుష్టులిది చూచి కోపగిస్తారు.

Ler em outra tradução

Comparar lado a lado