Salmos 102

TEL2010

1 యెహోవా, నా ప్రార్థన విను.

2 యెహోవా, నాకు కష్టాలు వచ్చినప్పుడు నా నుండి తిరిగి పోకుము.

3 పొగ వెళ్లినట్లుగా నా జీవితం వెళ్లిపోతుంది.

4 నా బలం పోయింది.

5 నా విచారం వల్ల నా బరువు తగ్గిపోతూంది.

6 అరణ్యంలో నివసిస్తున్న గుడ్లగూబలా నేను ఒంటరిగా ఉన్నాను.

7 నేను నిద్రపోలేను.

8 నా శత్రువులు నన్ను ఎల్లప్పుడూ అవమానిస్తారు.

9 నా అధిక విచారమే నా భోజనం.

10 ఎందకంటే, నీవు నా మీద కోపగించావు.

11 సాయంకాలమయ్యేసరికి దీర్గమైన నీడలు అంతం అయిపోయినట్లు, నా జీవితం దాదాపుగా అంతం అయి పోయింది.

12 ఆయితే యెహోవా, నీవు శాశ్వతంగా జీవిస్తావు.

13 నీవు లేచి సీయోనును ఆదరిస్తావు.

14 యెరుషలేము పట్టణపు రాళ్లను వారు ప్రేమిస్తారు.

15 జనసముదాయాలు యెహోవా నామాన్ని ఆరాధిస్తారు.

16 ఎందుకంటే యెహోవా సీయోనును మరల నిర్మిస్తాడు.

17 దేవుడు సజీవులుగా విడిచిపెట్టిన ప్రజల ప్రార్థనలు వింటాడు.

18 రాబోయే తరం వారు చదువుకొనేందుకు ఈ సంగతులు రాసి పెట్టు.

19 యెహోవా పైవున్న తన పవిత్ర స్థానం నుండి కిందకు చూస్తాడు.

20 ఖైదీల ప్రార్థనలు ఆయన వింటాడు.

21 సీయోను ప్రజలు యెహోవాను గూర్చి చెబతారు.

22 జనసమూహములు కలిసి పోగుచేయ బడునప్పుడు

23 నాలో బలం పోయింది.

24 కనుక నేను ఇలా చెప్పాను, “నేను ఇంకా యువకునిగా ఉండగానే నన్ను చావనివ్వకు.

25 చాలా కాలం క్రిందట నీవు ప్రపంచాన్ని సృష్టించావు.

26 ప్రపంచం, ఆకాశం అంతం ఆవుతాయి.

27 కాని, దేవా, నీవు ఎన్నటికీ మారవు.

28 ఈ వేళ మేము నీ సేవకులము.

Ler em outra tradução

Comparar lado a lado