Salmos 101

TEL2010

1 ప్రేమ, న్యాయాలను గూర్చి నేను పాడుతాను.

2 నేను జాగ్రత్తగా పరిశుద్ధ జీవితం జీవిస్తాను.

3 నాయెదుట ఏ విగ్రహాలు ఉంచుకోను.

4 నేను నిజాయితీగా ఉంటాను.

5 ఒకవేళ ఎవరైనా తన పొరుగువారిని గూర్చి రహస్యంగా చెడ్డమాటలు చెబితే

6 నమ్మదగిన మనుష్యులకోసం నేను దేశం అంతటా చూస్తాను.

7 అబద్ధీకులను నేను నా ఇంటిలో ఉండనివ్వను.

8 ఈ దేశంలో నివసించే దుర్మార్గులను నేను ఎల్లప్పుడూ నాశనం చేస్తాను.

Ler em outra tradução

Comparar lado a lado