Naum 1

TEL2010

1 ఎల్కోషువాడైన నహూముకు కలిగిన దర్శనాన్ని వివరించే గ్రంథం. ఇది నీనెవె నగరాన్ని గూర్చిన దుఃఖకరమైన సమాచారం.

2 యెహోవా రోషంగల దేవుడు!

3 యెహోవా ఓర్పు గలవాడు

4 యెహోవా సముద్రంతో కోపంగా మాట్లాడితే, అది ఎండిపోతుంది.

5 యెహోవా వస్తాడు.

6 యెహోవా మహాకోపం ముందు ఎవ్వరూ నిలువలేరు.

7 యెహోవా మంచివాడు,

8 ఆయన తన శత్రువులను సర్వనాశనం చేస్తాడు.

9 యూదా, యెహోవాపై కుట్రలు ఎందుకు పన్నుతున్నావు?

10 చిక్కు పడిన ముండ్ల పొదలా

11 అష్షూరూ, నీలో నుండి ఒక మనిషి వచ్చాడు. అతడు యెహోవాకు వ్యతిరంగా దుష్ట పథకాలు వేశాడు.

12 యెహోవా ఈ విషయాలు యూదాకు చెప్పాడు:

13 అష్షూరు అధికారాన్నుండి ఇప్పుడు మిమ్మల్ని విడిపిస్తాను.

14 అష్షూరు రాజా, నీ విషయంలో యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చాడు.

15 యూదా, చూడు!

Ler em outra tradução

Comparar lado a lado