Naum 2

TEL2010

1 నీనెవె, నీతో యుద్ధం చేయటానికి వినాశకారుడు వస్తున్నాడు.

2 ఎందుకంటే ఇశ్రాయేలు ప్రభావం వలె

3 ఆ సైనికుల డాళ్లు ఎర్రగా ఉన్నాయి.

4 రథాలు వీధులలో దూసుకు పోతున్నాయి.

5 అష్షూరు రాజు తన మంచి సైనికులందరినీ పిలుస్తాడు.

6 కాని నది వైపు ద్వారాలు తెరచి ఉన్నాయి.

7 శత్రువు రాణిని ఎత్తుకు పోతాడు.

8 నీరు బయటకు కారిపోతే ఒక మడుగులా

9 నీనెవెను నాశనం చేస్తున్న సైనికులారా, వెండిని తీసుకోండి!

10 ఇప్పుడు నీనెవె ఖాళీ అయ్యింది.

11 సింహపు గుహ (నీనెవె) ఇప్పుడు ఎక్కడుంది?

12 ఆ సింహం (నీనెవె రాజు) తన పిల్లలను సంతృప్తి పర్చటానికి

13 సర్వశక్తిమంతుడైన యెహోవా యిలా చెపుతున్నాడు:

Ler em outra tradução

Comparar lado a lado