1 యెహోవా ఏమి చేపుతున్నాడో ఇప్పుడు విను
2 తన ప్రజలకు వ్యతిరేకంగా యెహోవాకు ఒక ఫిర్యాదు వుంది.
3 యెహోవా చెపుతున్నాడు, “నా ప్రజలారా, మీ పట్ల నేనేమి తప్పు చేశాను?
4 నేను చేసిన పనులు మీకు నేను చెపుతాను!
5 నా ప్రజలారా, మోయాబు రాజైన బాలాకు చేసిన దుష్టవ్యూహాలను మీరు గుర్తుపెట్టుకోండి.
6 దేవుడైన యెహోవా సన్నధికి నేను వచ్చినప్పుడు,
7 యెహోవా వెయ్యి పొట్టేళ్లతో లేక పదివేల నదులకు సమానమైన నూనెతో సంతృప్తి చెందుతాడా,
8 మానవుడా, మంచి విషయాలను గురించి యెహోవా నీకు చెప్పియున్నాడు.
9 దేవుడైన యెహోవా కంఠం నగరాన్ని (యెరూషలేము) పిలుస్తూవుంది.
10 దుష్టులు తాము దొంగిలించిన
11 దుష్టులు ఇంకా తప్పుడు కొలతలు,
12 ఆ నగరంలో ధనవంతులు ఇంకా క్రూరమైన పనులు చేస్తున్నారు!
13 కావున నేను నిన్ను శిక్షించటం మొదలుపెట్టాను.
14 నీవు తింటావు; కానీ నీ కడుపు నిండదు.
15 నీవు విత్తనాలు చల్లుతావు;
16 ఎందకుంటే నీవు ఒమ్రీ నిర్దేశించిన కట్టుబాట్లను అనుసరిస్తూ,