Miquéias 5

TEL2010

1 కావున, బలమైన నగరమా నీ సై న్యాలను సమీకరించు.

2 కాని, బేత్లెహేము ఎఫ్రాతా,

3 యెహోవా తన ప్రజలను బబులోను (బాబిలోనియా)లో ఉండనిస్తాడు.

4 అప్పుడు ఇశ్రాయేలును పాలించేవాడు నిలబడి తన మందను మేపుతాడు.

5 శాంతి నెలకొంటుంది.

6 వారు తమ కత్తులను ఉపయోగించి, అష్షూరువారిని పాలిస్తారు.

7 యాకోబు సంతతిలో మిగిలిన వారుచాలామంది ప్రజలకు యెహోవా కురిపించే మంచులా ఉంటారు.

8 అడవి జంతువుల మధ్య సింహం ఎలా ఉంటుందో,

9 మీరు మీచోతిని మీ శత్రువులపైకి ఎత్తి,

10 దేవుడైన యెహోవా చెపుతున్నాడు,

11 మీ దేశంలోగల నగరాలను నేను నాశనం చేస్తాను.

12 మీరిక ఎంతమాత్రం మంత్రతంత్రాలు చేయ ప్రయత్నించరు.

13 మీ బూటకపు దేవుళ్లు విగ్రహాలను నేనునాశనం చేస్తాను.

14 అషేరా దేవతను ఆరాధించటానికి ఏర్పాటు చేయబడిన స్తంబాలను లాగివేస్తాను.

15 కొంతమంది మనుష్యులు నా మాట వినరు.

Ler em outra tradução

Comparar lado a lado