Miquéias 4

TEL2010

1 చివరి రోజులలో ఇలా జరుగుతుంది.

2 అనేక దేశాలవారు వచ్చి ఇలా అంటారు:

3 యెహోవా అనేకా జనుల మధ్య తీర్పు తీర్చుతాడు.

4 లేదు, ప్రతి ఒక్కడూ తన ద్రాక్షాలతల క్రింద,

5 అన్యదేశాల ప్రజలు తమతమ దేవుళ్లను అనుసరిస్తారు.

6 యెహోవా చెపుతున్నాడు,

7 “ఆ ‘కుంటి’ నగరవాసులే బతుకుతారు.

8 ఓ మందల కావలిదుర్గమా,

9 నీవిప్పుడు అంత బిగ్గరగా ఎందుకు ఏడుస్తున్నావు?

10 సీయోను కుమారీ, నీవు బాధపడు.

11 అనేక దేశాలు నీ మీద యుద్ధానికి వచ్చాయి.

12 ఆ జనులు వారి వ్యూహాలు పన్నారు.

13 “సీయోను కుమారీ లెమ్ము; ఆ జనాలను అణగదొక్కు.

Ler em outra tradução

Comparar lado a lado