Miquéias 3

TEL2010

1 అప్పుడు నేనిలా అన్నాను: “యాకోబు పెద్దలారా, ఇశ్రాయేలు దేశాధిపతులారా, ఇప్పుడు వినండి.

2 కాని మీరు మంచిని ద్వేషించి, చెడును ప్రేమిస్తారు!

3 మీరు నా ప్రజలను నాశనం చేస్తున్నారు!

4 అప్పుడు మీరు దేవుడైన యెహోవాను ప్రార్థిస్తారు.

5 అబద్ధ ప్రవక్తలు యెహోవా ప్రజలకు తప్పుడు జీవిత విధానాన్ని బోధిస్తారు. యెహోవా ఆ ప్రవక్తల విషయంలో ఈ విధంగా చెపుతున్నాడు:

6 “అందువల్ల మీకు చీకటి కమ్మినట్లుఉంటుంది.

7 దీర్గదర్శులు (ప్రవక్తలు) సిగ్గుపడతారు.

8 కానీ యెహోవా ఆత్మ నన్ను శక్తితోను,

9 యాకోబు ప్రజల నాయకులారా, ఇశ్రాయేలు అధిపతులారా, నేను చెప్పేది వినండి!

10 మీరు ప్రజలను హత్యచేసి సీయోనును నిర్మించారు!

11 యెరూషలేములో న్యాయాధిపతులు రహస్యంగా లంచాలు తీసుకుంటారు.

12 మీ మూలంగానే సీయోను నాశనమవుతుంది.

Ler em outra tradução

Comparar lado a lado