1 నేను పైకిచూశాను. వస్తువులను కొలవటానికి ఒకడు తాడు పట్టుకుని ఉన్నట్లు చూశాను.
2 “నీవెక్కడికి వెళ్తున్నావు?” అని అతన్ని అడిగాను.
3 అప్పుడు నాతో మాట్లాడుతున్న దేవదూత వెళ్లి పోయాడు. మరొక దేవదూత అతనితో మాట్లాడటానికి వెళ్లాడు.
4 అతనితో ఇలా చెప్పాడు: “పరుగున పొమ్ము. వెళ్లి ఆ యువకునితో యెరూషలేము కొలవ లేనంత పెద్దగా పుంటుందని చెప్పు. అతనికి ఈ విషయూలు చెప్పు:
5 యెహోవా చెపుతున్నాడు,
6 యెహోవా ెచెపుతున్నాడు,
7 సీయోను ప్రజలారా మీరు బబులోనులో బందీలయ్యారు. కాని ఇప్పుడు తప్పించుకోండి! ఆ నగరం నుండి పారిపొండి!” సర్వశక్తిమంతుడైన యెహోవా నా గురించి ఈ విషయాలు చెప్పాడు: ఆ రాజ్యాలు యుద్ధంలో నీనుండి వస్తువులు తీసుకున్నారు.
8 ఆ రాజ్యాలు ఘనత సంపాదించాయి.
9 మరియు నేనా ప్రజలను బాధిస్తాను.
10 యెహోవా చెపుతున్నాడు:
11 ఆ సమయంలో అనేక దేశాల ప్రజలు
12 యెహోవా మళ్లీ యెరూషలేమును తన ప్రత్యేక నగరంగా ఎంపిక చేస్తాడు.
13 ప్రతి ఒక్కడూ ప్రశాంతంగా ఉండాలి!