Salmos 91

TEL2010

1 మహోన్నతుడైన దేవుని ఆశ్రయంలో నివసించే వాడు

2 “నీవే నా క్షేమ స్థానం, నా కోట. నా దేవా, నేను నిన్నే నమ్ముకొన్నాను.”

3 దాగి ఉన్న అపాయాలన్నింటి నుండి దేవుడు నిన్ను రక్షిస్తాడు.

4 కాపుదలకోసం నీవు దేవుని దగ్గరకు వెళ్లవచ్చు.

5 రాత్రివేళ నీవు దేనికి భయపడవు.

6 చీకటిలో దాపురించే రోగాలకు గాని

7 నీ పక్కన వేయిమంది,

8 ఊరికే చూడు, ఆ దుర్మార్గులు శిక్షించబడినట్లుగా

9 ఎందుకంటే నీవు యెహోవాను నమ్ముకొన్నావు గనుక.

10 కీడు ఏమీ నీకు జరగదు.

11 ఎందుకంటే నిన్ను కనిపెట్టుకొని ఉండుటకు దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీవు ఎక్కడికి వెళ్లినా వారు నిన్ను కాపాడుతారు.

12 నీ పాదం రాయికి తగులకుండా

13 సింహాల మీద, విషసర్పాల మీద

14 యెహోవా చెబతున్నాడు: “ఒక వ్యక్తి నన్ను నమ్ముకొంటే, నేను అతన్ని రక్షిస్తాను.

15 నా అనుచరులు సహాయంకోసం నాకు మొరపెడ్తారు.

16 నా అనుచరులకు నేను దీర్గాయుష్షు యిస్తాను.

Ler em outra tradução

Comparar lado a lado