Salmos 9

TEL2010

1 పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతిస్తాను.

2 నీవు నన్ను ఎంతగానో సంతోషింపజేస్తున్నావు.

3 నా శత్రువులు నీ నుండి పారిపోయేందుకు మళ్లు కొన్నారు.

4 నీవే మంచి న్యాయమూర్తివి. న్యాయమూర్తిగా నీవు నీ సింహాసనం మీద కూర్చున్నావు.

5 యూదులు కాని ఆ మనుష్యులతో నీవు కఠినంగా మాట్లాడావు.

6 శత్రువు పని అంతం అయిపోయింది.

7 అయితే యెహోవా శాశ్వతంగా పరిపాలిస్తాడు.

8 భూమి మీద మనుష్యులందరికీ యెహోవా న్యాయంగా తీర్పు తీరుస్తాడు.

9 అనేకమంది ప్రజలకు అనేక కష్టాలు ఉన్నాయి

10 నీ నామం తెలిసిన ప్రజలు

11 సీయెనులో నివసిస్తున్న ప్రజలారా మీరు యెహోవాకు స్తుతులు పాడండి.

12 సహాయం కోసం యెహోవా దగ్గరకు వెళ్లిన వారిని

13 దేవుణ్ణి నేను ఇలా ప్రార్థించాను: “యెహోవా, నా మీద దయ చూపుము.

14 తర్వాత యెరూషలేము గుమ్మాల దగ్గర, యెహోవా, నేను నీకు స్తుతులు పాడగలను.

15 యూదులు కాని ఆ ప్రజలు, ఇతర ప్రజలను ఉచ్చులో వేయుటకు గోతులు త్రవ్వారు.

16 యెహోవా న్యాయం జరిగిస్తాడని ప్రజలు తెలుసుకొన్నారు.

17 దేవుని మరచే ప్రజలు దుష్టులు.

18 ఆ పేదలకు ఇక నిరీక్షణ లేదేమో అన్నట్లు కనిపిస్తుంది.

19 యెహోవా, లేచి దేశాలకు తీర్పు తీర్చుము.

20 ప్రజలకు పాఠం నేర్పించు.

Ler em outra tradução

Comparar lado a lado