Salmos 8

TEL2010

1 యెహోవా నా ప్రభువా! నీ పేరు భూమి అంతా ప్రసిద్ధి పొందింది.

2 పరలోకమంతా నీ పిల్లల కీర్తి చంటి పిల్లల నోళ్లనుండి వెలికి వస్తున్నది.

3 యెహోవా, నీవు నీ చేతులతో చేసిన ఆకాశాలవైపు నేను చూస్తున్నాను.

4 మానవుడు ఎందుకు నీకు అంత ప్రాముఖ్యుడు?

5 అయితే మానవుడు నీకు ముఖ్యం.

6 నీవు చేసిన సమస్తము మీద మనుష్యునికి అధికార మిచ్చియున్నావు.

7 గొర్రెలు, పశువులు, అడవి మృగాలు అన్నింటిమీద ప్రజలు ఏలుబడి చేస్తారు.

8 ఆకాశంలోని పక్షుల మీద, మహా సముద్రంలో ఈదుచుండే

9 మా దేవా, యెహోవా భూలోమంతటిలో కెల్లా నీ నామము మహా అద్భుతమైనది!

Ler em outra tradução

Comparar lado a lado