Salmos 88

TEL2010

1 యెహోవా దేవా, నీవు నా రక్షకుడవు.

2 దయచేసి నా ప్రార్థనలను గమనించుము.

3 నా కష్టాలు అన్నింటితో నేను విసిగిపోయాను.

4 జీవించుటకు బహు బలహీనుడివలె చనిపోయిన మనిషివలె

5 మరణించుటకు నేను ఒంటరిగా విడువబడ్డాను.

6 యెహోవా, నీవు నన్ను భూమి కింద సమాధిలో ఉంచావు.

7 నీవు నా మీద కోపగించావు.

8 నా స్నేహితులు నన్ను విడిచిపెట్టేశారు.

9 నా బాధ అంతటినీ గూర్చి ఏడ్చి నా కళ్లు నొప్పిగా ఉన్నాయి.

10 యెహోవా, చనిపోయిన వారి కోసం నీవు అద్భుతాలు చేస్తావా? లేదు!

11 చనిపోయిన వాళ్లు వారి సమాధుల్లో నీ ప్రేమను గూర్చి మాట్లాడలేరు.

12 చీకటిలో పడివున్న మృతులు నీవు చేసే అద్భుత కార్యాలు చూడలేరు.

13 యెహోవా, నాకు సహాయం చేయుమని నేను నిన్ను అడుగుతున్నాను.

14 యోహోవా, నీవెందుకు నన్ను విడిచిపెట్టేశావు?

15 నేను బాలుడిగా ఉన్నప్పటినుండి నేను బలహీనుడను, రోగిని.

16 యెహోవా, నీవు నా మీద చాలా కోపగించావు.

17 నాకు నొప్పులు, బాధలు ఎల్లప్పుడూ ఉన్నాయి.

18 మరియు యెహోవా, నా స్నేహితులు, నా ప్రియులు అంతా నన్ను విడిచి పెట్టివేసేటట్టుగా నీవు చేశావు.

Ler em outra tradução

Comparar lado a lado