Salmos 69

TEL2010

1 దేవా, నా కష్టాలన్నిటి నుండీ నన్ను రక్షించుము.

2 నిలబడి ఉండుటకు ఏదీ లేదు.

3 సహాయం కోసం పిలిచి పిలిచి నేను బలహీనుడనౌతున్నాను.

4 నా తలపైగల వెంట్రుకల కంటే ఎక్కువ మంది శత్రువులు నాకున్నారు.

5 దేవా, నేను ఏ తప్పు చేయలేదని నీకు తెలుసు.

6 నా దేవా, సర్వశక్తిమంతుడవైన యెహోవా, నా మూలంగా నీ అనుచరులను సిగ్గుపడనియ్యకుము.

7 నా ముఖం సిగ్గుతో నిండి ఉంది.

8 నా సోదరులు నన్ను పరాయి వానిలా చూస్తారు.

9 నీ ఆలయాన్ని గూర్చిన నా ఉత్సాహము నన్ను దహించుచున్నది.

10 నేను ఉపవాసం ఉండి ఏడుస్తున్నాను.

11 నా విచారాన్ని చూపించేందుకు నేను మోటుబట్టలు ధరిస్తున్నాను.

12 బహిరంగ స్థలాల్లో వారు నన్ను గూర్చి మాట్లాడుకొంటున్నారు.

13 నా మట్టుకైతే యెహోవా, ఇదే నీకు నా ప్రార్థన.

14 బురదలో నుండి నన్ను పైకిలాగుము.

15 అలలు నన్ను ముంచివేయనీయకుము.

16 యెహోవా, నీ ప్రేమ మంచిది. నీ ప్రేమ అంతటితో నాకు జవాబు ఇమ్ము.

17 నీ సేవకునికి విముఖుడవు కావద్దు.

18 వచ్చి నా ఆత్మను రక్షించుము.

19 నా అవమానం నీకు తెలుసు.

20 సిగ్గు నన్ను కృంగదీసింది.

21 వారు నాకు భోజనం కాదు విషం పెట్టారు.

22 వారి బల్లల మీద భోజన పానాలు పుష్కలంగా ఉన్నాయి.

23 వారి కన్నులకు చీకటి కలిగి చూడలేక పోదురు గాక! వారి నడుములు ఎడతెగకుండా వణుకునట్లు చేయుము.

24 నీ కోపమును వారిపై కుమ్మరించుము.

25 వారి కుటుంబాలు, ఇండ్లు

26 నీవు వారిని శిక్షించుము. వారు పారిపోతారు.

27 వారు చేసిన చెడ్డ పనులకు గాను వారిని శిక్షించుము.

28 జీవ గ్రంథంలో నుండి వారి పేర్లు తుడిచివేయుము.

29 నేను విచారంగాను, బాధతోను ఉన్నాను.

30 దేవుని నామమును కీర్తనతో నేను స్తుతిస్తాను.

31 ఆబోతును వధించుట, జంతువునంతటిని బలి అర్పించుటకంటె ఇది ఉత్తమము.

32 పేద ప్రజలారా మీరు దేవుని ఆరాధించుటకు వచ్చారు.

33 నిరుపేదల, నిస్సహాయ ప్రజల ప్రార్థన యెహోవా ఆలకిస్తాడు.

34 ఆకాశమా, భూమీ, సముద్రమా,

35 యెహోవా సీయోనును రక్షిస్తాడు.

36 ఆయన సేవకుల సంతతివారు ఆ దేశాన్ని పొందుతారు.

Ler em outra tradução

Comparar lado a lado