Salmos 68

TEL2010

1 దేవా, లేచి నీ శత్రువులను చెదరగొట్టుము.

2 గాలికి ఎగిరిపోయే పొగలా

3 కాని మంచి మనుష్యులు సంతోషంగా ఉన్నారు.

4 దేవుని స్తుతించండి. ఆయన నామమునకు స్తుతులు పాడండి.

5 ఆయన పవిత్ర ఆలయంలో దేవుడు అనాధలకు తండ్రిలా ఉన్నాడు.

6 ఒంటరిగా ఉన్న మనుష్యులకు దేవుడు ఒక ఇంటిని ఇస్తాడు.

7 దేవా, నీ ప్రజలను నీవు ఈజిప్టు నుండి బయటకు రప్పించావు.

8 భూమి కంపించింది.

9 దేవా, నీవు వర్షం కురిపించావు

10 నీ పశువులు ఆ దేశానికి తిరిగి వచ్చాయి.

11 దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు.

12 “శక్తిగల రాజుల సైన్యాలు పారిపోతున్నాయి.

13 ఇంటి దగ్గర ఉండిపోయిన మనుష్యులు ఆ ఐశ్వర్యాలను సంచుకొంటారు.

14 సల్మోను కొండ మీద శత్రురాజులను దేవుడు చెదరగొట్టాడు.

15 బాషాను పర్వతం చాలా గొప్ప పర్వతం, బాషాను పర్వతానికి ఎన్నో శిఖరాలు ఉన్నాయి.

16 బాషాను పర్వతమా, నీవేల సీయోను కొండను చిన్న చూపు చూస్తున్నావు?

17 యెహోవా పరిశుద్ధమైన సీయోను కొండకు వస్తున్నాడు.

18 ఆయన ఎత్తయిన చోట్లకు వెళ్లాడు.

19 యెహోవాను స్తుతించండి.

20 ఆయనే మన దేవుడు. ఆయనే మనలను రక్షించే దేవుడు.

21 దేవుడు తన శత్రువులను ఓడించినట్టు చూపిస్తాడు.

22 నా ప్రభువు ఇలా చెప్పాడు: “శత్రువును తిరిగి బాషాను నుండి నేను రప్పిస్తాను.

23 కనుక నీవు వారి రక్తంలో నడువవచ్చు

24 విజయ ఊరేగింపును దేవుడు నడిపించటం ప్రజలు చూస్తారు.

25 గాయకులు ముందు నడుస్తారు. వారి వెనుక వాయిద్య బృందం నడుస్తారు.

26 మహా సమాజంలో దేవుని స్తుతించండి.

27 చిన్న బెన్యామీను వారిని నడిపిస్తున్నాడు.

28 దేవా, నీ శక్తి మాకు చూపించుము,

29 రాజులు వారి ఐశ్వర్యాలను నీ వద్దకు,

30 ఆ “జంతువులు” నీవు చెప్పినట్లు చేసేలా నీ దండాన్ని ఉపయోగించుము.

31 వారు ఈజిప్టు నుండి ఐశ్వర్యం తీసుకొని వచ్చేలా చేయుము.

32 భూ రాజులారా దేవునికి పాడండి.

33 దేవునికి పాడండి. ప్రాచీన ఆకాశాలలో ఆయన తన రథాల మీద పయనిస్తున్నాడు.

34 మీ దేవుళ్లు అందరి కంటె యెహోవా ఎక్కువ శక్తిగలవాడు.

35 దేవుడు తన ఆలయంలో ఆశ్చర్యకరుడు.

Ler em outra tradução

Comparar lado a lado