Salmos 65

TEL2010

1 సీయోను మీద ఉన్న దేవా, నేను నిన్ను స్తుతిస్తాను.

2 నీవు చేసిన వాటిని గూర్చి మేము చెబతాము మరియు నీవు మా ప్రార్థనలు వింటావు.

3 మా పాపాలు మేము భరించలేనంత భారమైనప్పుడు,

4 దేవా, నీ ప్రజలను నీవు ఏర్పరచుకొన్నావు.

5 దేవా, నీవు మమ్మల్ని రక్షించుము. మంచి మనుష్యులు నిన్ను ప్రార్థిస్తారు.

6 దేవుడు తన మహా శక్తిని ఉపయోగించి పర్వతాలను చేశాడు.

7 ఘోషించే సముద్రాలను దేవుడు నిమ్మళింప చేస్తాడు.

8 దేవుడు చేసే శక్తివంతమైన విషయాలకు భూమిమీద ప్రతి మనిషీ భయపడతాడు.

9 నీవు భూమిని గూర్చి శ్రద్ధ తీసుకొంటావు.

10 దున్నబడిన భూమి మీద వర్షం కురిసేటట్టు నీవు చేస్తావు.

11 కొత్త సంవత్సరాన్ని మంచి పంటతో నీవు ప్రారంభింప చేస్తావు.

12 ఆరణ్యము, కొండలు పచ్చగడ్డితో నిండిపోయాయి.

13 పచ్చిక బయళ్లు గొర్రెలతో నిండిపోయాయి.

Ler em outra tradução

Comparar lado a lado