Salmos 64

TEL2010

1 దేవా, నా ప్రార్థన ఆలకించుము.

2 నా శత్రువుల రహస్య పన్నాగాల నుండి నన్ను కాపాడుము.

3 వారు నన్ను గూర్చి ఎన్నో చెడ్డ అబద్ధాలు చెప్పారు.

4 వారు దాక్కొని ఆ తరువాత తమ బాణాలను సామాన్యమైన ఒక నిజాయితీ పరుని మీద వేస్తారు.

5 అతన్ని ఓడించుటకు వారు చెడ్డ పనులు చేస్తారు.

6 మనుష్యులు చాలా యుక్తిగా ఉండగలరు.

7 కాని దేవుడు తన “బాణాలను”వారిమీద వేయగలడు.

8 దుర్మార్గులు ఇతరులకు కీడు చేయుటకు పథకం వేస్తారు.

9 దేవుడు చేసిన వాటిని మనుష్యులు చూస్తారు.

10 మంచివాళ్లు యెహోవాయందు సంతోషంగా ఉండాలి.

Ler em outra tradução

Comparar lado a lado