1 దేవుడు నన్ను రక్షించాలని నేను సహనంతో వేచివుంటాను.
2 దేవుడు నా కోట. దేవుడు నన్ను రక్షిస్తున్నాడు.
3 ఇంకెంత కాలం నా మీద దాడి చేస్తూ ఉంటావు.
4 ఆ మనుష్యులు నన్ను నాశనం చేయటానికి
5 దేవుడు నన్ను రక్షించాలని నేను సహనంతో వేచి ఉన్నాను.
6 దేవుడు నా కోట. దేవుడు నన్ను రక్షిస్తాడు.
7 నా మహిమా విజయం దేవుని నుండి వస్తుంది.
8 ప్రజలారా, ఎల్లప్పుడూ దేవునియందు నమ్మిక ఉంచండి.
9 మనుష్యులు నిజంగా సహాయం చేయలేరు.
10 బలవంతంగా విషయాలను చేజిక్కించు కొనుటకు నీ శక్తిని నమ్ముకోవద్దు.
11 నీవు నిజంగా ఆధారపడదగినది ఒకటి ఉన్నదని దేవుడు చెబతున్నాడు,
12 నా ప్రభువా, నీ ప్రేమ నిజమైనది.