Salmos 6

TEL2010

1 యెహోవా, కోపగించి నన్ను గద్దించవద్దు.

2 యెహోవా, నా మీద దయ ఉంచుము.

3 నా శరీరం మొత్తం వణకుతోంది.

4 యెహోవా, మరల నన్ను విముక్తుని చేయుము.

5 చనిపోయిన వాళ్లు, వారి సమాధుల్లో నిన్ను జ్ఞాపకం చేసుకోరు.

6 యెహోవా, రాత్రి అంతా,

7 నా శత్రువులు నాకు చాలా కష్టాలు తెచ్చిపెట్టారు.

8 చెడ్డ మనుష్యులారా, వెళ్లిపొండి!

9 యెహోవా నా ప్రార్థన విన్నాడు. మరియు యెహోవా నా ప్రార్థన అంగీకరించి, జవాబు ఇచ్చాడు.

10 నా శత్రువులంతా తంక్రిందులై, నిరాశపడతారు.

Ler em outra tradução

Comparar lado a lado