1 యెహోవా, నా మాటలు ఆలకించుము.
2 నా రాజా, నా దేవా
3 యెహోవా, ప్రతి ఉదయం నేను నా కానుకను నీ ముందు ఉంచుతాను.
4 యెహోవా, నీవు దుష్టులను నీ దగ్గర వుండడానికి ఇష్టపడవు
5 గర్విష్ఠులు, అహంకారులు నీ దగ్గరకు రాలేరు.
6 అబద్ధాలు చెప్పే మనుష్యులను నీవు నాశనం చేస్తావు.
7 యెహోవా, నేను నీ మందిరానికి వస్తాను. నీవు చాలా దయగల వాడవని నాకు తెలుసు.
8 యెహోవా, ప్రజలు నాలో బలహీనతల కోసం చూస్తున్నారు.
9 ఆ మనుష్యులు సత్యం చెప్పరు.
10 దేవా! వారిని శిక్షించుము.
11 అయితే దేవునియందు విశ్వాసం ఉంచే ప్రజలందరినీ సంతోషించనిమ్ము.
12 యెహోవా, మంచి మనుష్యులకు నీవు మంచివాటిని జరిగిస్తే