Salmos 58

TEL2010

1 న్యాయమూర్తుల్లారా, మీరు మీ నిర్ణయాల్లో న్యాయంగా ఉండటంలేదు.

2 లేదు, మీరు చేయగల కీడును గూర్చి మాత్రమే మీరు తలుస్తారు.

3 ఆ దుర్మార్గులు తాము పుట్టగానే తప్పులు చేయటం మొదలు పెట్టారు.

4 వారు సర్పాలంత ప్రమాదకరమైన వాళ్లు.

5 తాచుపాములు సంగీతంగాని, పాములను ఆడించే వాని నాగ స్వరంగాని వినవు.

6 యెహోవా, ఆ మనుష్యులు సింహాల్లా ఉన్నారు.

7 ఖాళీ అవుతున్న నీళ్లలా ఆ మనుష్యులు మాయమవుదురుగాక.

8 మట్టిలో దూరిపోయే నత్తల్లా వారు ఉందురుగాక.

9 కుండకింద వున్న నిప్పువేడిలో అతిత్వరగా

10 మనుష్యులు తమకు చేసిన చెడు పనుల నిమిత్తం

11 అది జరిగినప్పుడు, ప్రజలు ఇలా అంటారు: “మంచి మనుష్యులకు నిజంగా ప్రతిఫలం కలిగింది.

Ler em outra tradução

Comparar lado a lado