Salmos 57

TEL2010

1 దేవా, నన్ను కరుణించు

2 మహోన్నతుడైన దేవునికి సహోయం కోసం నేను ప్రార్థించాను.

3 పరలోకము నుండి ఆయన నాకు సహాయం చేసి, నన్ను రక్షిస్తాడు.

4 నా జీవితం ప్రమాదంలో ఉంది.

5 దేవా నీవు ఆకాశాలకంటె ఎత్తుగా హెచ్చింపబడ్డావు.

6 నా శత్రువులు నాకు ఉచ్చు వేసారు.

7 దేవా, నిన్ను విశ్యసించటంలో నా హృదయం నిబ్బరంగా వున్నది.

8 నా ఆత్మ, మేలుకోనుము!

9 నా ప్రభూ, నేను నిన్ను ప్రతి ఒక్కరి వద్దా స్తుతిస్తాను.

10 నీ నిజమైన ప్రేమ ఆకాశంలో కెల్లా అత్యున్నత మేఘాలంకంటె ఎత్తయింది.

11 ఆకాశాలకంటె దేవుడు ఎక్కువగా ఘనపర్చబడ్డాడు.

Ler em outra tradução

Comparar lado a lado