1 దప్పిగొన్న దుప్పి, చల్లటి సెలయేటి ఊటల్లో నీళ్లు తాగాలని ఆశిస్తుంది.
2 సజీవ దేవుని కోసం, నా ఆత్మ దాహంగొని ఉంది.
3 నా కన్నీళ్లే రాత్రింబవళ్లు నా ఆహారం. “నీ దేవుడు ఎక్కడ?
4 కనుక నన్ను వీటన్నిటినీ జ్ఞాపకం ఉంచుకోనిమ్ము.
5 నేను ఎందుకు అంత విచారంగా ఉన్నాను?
6 నాకు సహాయమైన దేవా! నా మనస్సులో నేను కృంగియున్నాను.
7 నీ జలపాతాల ఉరుము ధ్వని అఘాతంలో నుండి పిలుస్తోంది.
8 ప్రతిరోజూ యెహోవా తన నిజమైన ప్రేమను చుపిస్తాడు.
9 ఆశ్రయ బండ ఆయిన నా దేవునితో,
10 నా శత్రువులు నన్ను చంపుటకు ప్రయత్నించారు.
11 నేను ఎందుకు ఇంత విచారంగా ఉన్నాను?