Salmos 41

TEL2010

1 పేద ప్రజలకు సహాయం చేసే మనిషి అనేక ఆశీర్వాదాలు పొందుతాడు.

2 ఆ మనిషిని యెహోవా కాపాడి అతని ప్రాణాన్ని రక్షిస్తాడు.

3 ఆ మనిషి రోగిగా పడకలో ఉన్నప్పుడు

4 నేను చెప్పాను, “యెహోవా, నాకు దయ చూపించుము.

5 నా శత్రువులు నన్ను గూర్చి చెడు సంగతులు పలుకుతున్నారు.

6 కొందరు మనుష్యులు వచ్చి నన్ను దర్శిస్తున్నారు.

7 నా శత్రువులు నన్ను గూర్చి చెడ్డ సంగతులను రహస్యంగా చెబతారు.

8 “ఇతడు ఏదో తప్పుచేసాడు, అందుచేత ఇతడురోగి అయ్యాడు.

9 నా మంచి స్నేహితుడు నాతో భోజనం చేసాడు.

10 కనుక యెహోవా, దయతో నన్ను కరుణించి, బాగుపడనిమ్ము.

11 యెహోవా నా శత్రువులు నన్ను భాధించని ఎడల

12 నేను నిర్దోషినైయుండగా నాకు సహాయం చేసితివి.

13 ఇశ్రాయేలీయుల యెహోవా దేవుడు స్తుతింపబడును గాక.

Ler em outra tradução

Comparar lado a lado