Salmos 3

TEL2010

1 యెహోవా, నాకు ఎందరెందరో శత్రువులు ఉన్నారు.

2 చాలామంది మనుష్యులు నా విషయమై మాట్లాడుతున్నారు. “అతన్ని దేవుడు తప్పించడు!” అని ఆ మనుష్యులు అంటారు.

3 ఆయితే, యెహోవా, నీవు నాకు కేడెము.

4 యెహోవాకు నేను ప్రార్థిస్తాను.

5 నేను పడుకొని విశ్రాంతి తీసుకోగలను, మరి నేను మేల్కొందును.

6 వేలకు వేలుగా సైనికులు నా చుట్టూ మోహరించి ఉండవచ్చును.

7 యెహోవా, లెమ్ము

8 యెహోవా తన ప్రజలను రక్షించగలడు.

Ler em outra tradução

Comparar lado a lado