Salmos 2

TEL2010

1 యూదులు కాని ప్రజలకు అంత కోపం ఎందుకు వచ్చింది?

2 యెహోవాకు, ఆయన ఏర్పరచుకొన్న రాజుకు,

3 “దేవునికిని, ఆయన ఏర్పాటు చేసికొన్న రాజుకు, వ్యతిరేకంగా మనం తిరుగుబాటు చేద్దాం.

4 కాని నా ప్రభువా, పరలోకంలో ఉన్న రాజు

7 యెహోవా ఒడంబడికను గూర్చి ఇప్పుడు నేను నీతో చెబుతాను.

8 నీవు నన్ను అడిగితే నేను నీకు రాజ్యాలనే యిస్తాను.

9 ఒక ఇనుప కడ్డీ, మట్టి కుండను పగులగొట్టినట్లు

10 అందుచేత రాజులారా, మీరు తెలివిగా ఉండండి.

11 అధిక భయంతో యెహోవాకు విధేయులుగా ఉండండి.

12 మరియు మీరు దేవుని కుమారునికి విశ్యాస పాత్రులుగా ఉన్నట్టు చూపించండి

Ler em outra tradução

Comparar lado a lado